Wednesday, 18 November 2026

శ్రీ బంగారు మైసమ్మ తల్లి దేవాలయం, కావేరమ్మపేట.


శ్రీ బంగారు మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన 11వ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
ఆ జగన్మాత కరుణాకటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని కోరుకుంటూ... భక్తజన కోటికి శుభాకాంక్షలు.
జై శ్రీ బంగారు మైసమ్మ తల్లి..


 

No comments:

Post a Comment